Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు

నేటి సత్యం గుర్తు తెలియని వాహనండి కొని వ్యక్తికి తీవ్ర గాయాలు... ప్రాణాలు కాపాడిన కొమ్మర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ అంబులెన్స్ సేవలు....గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 04: మండలంలోని జంగాపల్లి గ్రామానికి చెందిన బొజ్జ రాజయ్య ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చేపల వేటకు లోయర్ మానేరు డ్యామ్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హనుమాజిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలతో ఉన్న వ్యక్తిని గమనించి కొమ్మర...

Read Full Article

Share with friends