రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ చైతన్య
చైతన్య హై స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నేటి సత్యం దిల్సుఖ్‌నగర్‌లోని సత్యనారాయణపురం కాలనీలో ఉన్న చైతన్య హై స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్‌బీ నగర్ ఏసీపీ శ్రీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె. సైదులు, చైతన్యపురి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ...