సంస్కృతిని చాటి చెప్పిన ముత్యాల ముగ్గులు
సంస్కృతిని చాటి చెప్పేవి ముత్యాల ముగ్గులు సాంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం నాగర్ కర్నూల్ డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగాముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎం ఆర్ కె న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం ఆవరణంలో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...