Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ స్కూలుకు..ప్రవేటు పి ఈ టి ఏర్పాటు

కొండూరు ప్రభుత్వ పాఠశాల లలో సర్పంచ్ కేతూరి ధర్మతేజ ఆధ్వర్యంలో ప్రైవేటు పిఈటి ఏర్పాటు.. ప్రమాణ స్వీకారం అనంతరం విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ సహకారంతో ముందడుగు... గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం ప్రమాణ స్వీకారం రోజు విద్యార్థులకు సీట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులందరూ పాఠశాలలో క్రీడా కార్యక్రమాలను కొనసాగించేందుకు తమకు వ్యాయమ ఉపాధ్యాయుడు(PET )ని ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చిన...

Read Full Article

Share with friends