Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు లు

రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవానికి సిఎంకు ఆహ్వానం నేటి సత్యం హైదరాబాద్ జనవరి 6 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి లేఖను అందజేసిన తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ నాయకులు హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నల్లగొండ లోక్ మాజీ సభ్యులు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు...

Read Full Article

Share with friends