అమెరికన్ ఒలికించిన విప్లవ వీరుడు క్యాస్ట్రో l
634సార్లు ప్రయత్నించి చంపలేకపోయారు.. అమెరికాను వణికించిన విప్లవ వీరుడు! నేటి సత్యం సంకల్పం అణుబాంబుల కంటే బలమైనది.. అతని తిరుగుబాటు తత్వం గాలికన్నా వేగంగా ఖండాలు దాటేది. అతని ఆలోచనలు మిస్సైళ్ల కంటే వేగంగా ప్రయాణించేవి..అతని పేరు వినగానే వైట్ హౌస్ గోడల్లో వణుకు మొదలయ్యేది. ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురోను పట్టుకుని ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు...