డోనాల్డ్ ట్రంప్ క్యూబా పై చేస్తున్న బెదిరింపులు l
నేటి సత్యం క్యూబాపై అమెరికా బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రకటన Donald Trump క్యూబాపై చేస్తున్న బెదిరింపులు సామ్రాజ్యవాద అహంకారానికి పరాకాష్ట. 300 సంవత్సరాలకు పైగా ఎన్నో శక్తివంతమైన పాలకులు క్యూబాను కబళించేందుకు ప్రయత్నించారు – ఎవ్వరూ విజయం సాధించలేకపోయారు. చిన్న దేశంగా ఉన్న రోజుల్లోనే వలస పాలకులు క్యూబాను వశపరచలేకపోయారు. Fidel Castro వంటి నాయకుల నేతృత్వంలో క్యూబా అమెరికా దాడులను తిప్పికొట్టి, నేడు విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. నేడు క్యూబాను...