జై భీమ్.. అంటే ?
నేటి సత్యం *జై భీమ్ అనగా అర్థం ఏమిటి?* జనవరి 6 వ తేదీ జై భీమ్ నినాద దినోత్సవ శుభాకాంక్షలు..* నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 122 వ జయంతి.* *అంబేడ్కరీయుల్లో జై భీమ్ అనే మాటకు ఎక్కువగా చెప్పుకొంటున్న అర్థం ఏమిటంటే పాళీ భాషలో జై అనగా జయం కలుగు గాక అని, భీమ్ అనగా వివేకవంతులు, తెలివిగలవారు అని, జై భీమ్ అనగా ఓ వివేకవంతులారా మీకు జయం...