విద్యాశాఖను పట్టించిన వారికి బహుమతి l
కనబడకుండా పోయిన విద్యాశాఖ మంత్రి పట్టించిన వాళ్ళకి బహుమానం.. నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 7 అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండలం మసీద్ బండ కొండాపూర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న (జి హెచ్ ఎం) గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ ని వెంటనే నియమించాలి, రోజురోజుకీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం విప్లమవుతుంది విద్యార్థులు 20 నుంచి 30% మాత్రమే భోజనం...