భారత గడ్డపై సిపిఐ కి 100 ఏండ్లు
*సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నరసింహ ఆధ్వర్యంలో జీపు జాత* నేటి సత్యంఎల్బీనగర్ నియోజకవర్గం ప్రతినిధి సక్రు నాయక్:. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సరూర్నగర్ మండల కార్యదర్శి బాతరాజు నరసింహ ఆధ్వర్యంలో సరూర్ నగర్ మండల కేంద్రం భగత్ సింగ్ నగర్ లో ప్రచార జీపు జాత ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య గారు జెండా ఊపి ప్రారంభించడం...