మానవత్వం మంట కలుస్తుంది….
హైదరాబాద్ నాగోల్ అపార్ట్మెంట్ లో అమానుష సంఘటనజరిగింది... మానవత్వం మంటగలుస్తుంది నేటి సత్యం హైదరాబాద్ నాగోల్ ఎన్నో ఏళ్ళుగా కుమారుని వద్ద ఉంటూ ఆరోగ్యం బాగా లేక వృద్ధుడైన వేణుగోపాల్ పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి కన్నుమూశాడు. దీంతో మంగళవారం ఉదయం కూతురు, అల్లుడు, ఇతర బంధువులు అపార్ట్మెంట్వద్దకు చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే, అపార్ట్మెంట్లోని మిగతా ఫ్లాట్లలో ఉంటున్న వారు, ప్లాట్ ఓనర్కు అభ్యంతరం తెలిపారు. శవం అపార్ట్మెంట్లో ఉంటే అరిష్టం అని, తీసెయ్యాలని...