Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 2:40 pm Editor : Admin

ఏసీబీ పంజా…




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో, ఎంపీవో*

*లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన అధికారులు*

రంగారెడ్డి జిల్లా :::: షాద్ నగర్ నియోజకవర్గంలో ఓ ఎంపీడీవో తనదైన స్టైల్ లో డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా ఏసీబీకి చిక్కిన ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. నందిగామ మండల ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.