ఏసీబీ వలలో దేవాదాయ శాఖ
నేటి సత్యం.రూ.50 వేల లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో హైదరాబాద్‌లో ఫిర్యాదుదారునికి సంబంధించిన ఒక సర్వే నంబర్‌పై సర్వే నివేదిక అందించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. తెలంగాణ దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులకు పట్టుబడ్డాడు. డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ.50,000 స్వీకరిస్తున్న...