భారతదేశంలో గుండె మరణాలు ఎక్కువనా..
భారతదేశంలో గుండెపోటుమరణాలు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి. అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి. కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు. ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు. ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180. ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5...