నేటి సత్యం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో లో. బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 270 రూపాయలు తగ్గి. 1,38,000 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 250 తగ్గి. 1,26,500 పలుకుతుంది అటు ఒక కేజీ వెండి ధర 5000 తగ్గి 272,000 గా ఉంది తెలుగు రాష్ట్రాలలో అటు ఇటు కాస్త తేడాతో బంగారం వెండి ధరలు ఉంటాయి నేటి సత్యం