ఆహార కల్తిపై కఠిన వైఖరి. సి పి సజ్జనర్
నేటి సత్యం ఆహార కల్తీపై కఠిన వైఖరి ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు హైదరాబాద్ సీసీ వీసీ సజ్జనర్ హెచ్చరిక ఆహార కల్తీ నిరోధానికి పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారుల సన్నాహక సమావేశం నగరంలో ఆహార కల్తీని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో...