డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ శిరీష
*షాద్ నగర్ డిసిపిగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ శిరీషా*. షాద్ నగర్, నేటి సత్యం, జనవరి, 9 షాద్నగర్గా షాద్నగ షాద్నగర్ జిల్లా, షాద్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) అధికారిగా నూతనంగా నియమించిన సిహెచ్ శిరీష శుక్రవారం అధికారికముగా బాధ్యతలు చేపట్టారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ పై అంతస్తులో డిసిపి కార్యాలయం ఏర్పాటు చేశారు. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో షాద్ నగర్ సర్కిల్...