సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఎన్. జ్యోతి
*సంస్కృతి సంప్రదాయాలను కాపాడాకోవాలి.* *మహిళ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎన్ జ్యోతి.* నేటి సత్యం జగదిరిగుట్ట జనవరి 9 భారత జాతీయ మహిళా సమాఖ్య నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు హైమావతి వహించగా ముఖ్య అతిథులుగా భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నిదునూరి జ్యోతి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని జాతీయ మహిళా...