డ్యూటీ కి రాకుండా ఇంటి దగ్గర ఉండి జీతం.. డాక్టర్ నిర్వాకం
నేటి సత్యం యునాని గవర్నమెంట్ డాక్టర్ లేక రోగుల అవస్థలు.........* ఇంటి దగ్గరనే ఉండి జీతం తీసుకుంటున్న వైనం...* కొల్లాపూర్ మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు గతంలో యునాని గవర్నమెంట్ డాక్టర్ (ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్) గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఉండి, ప్రజలకు సేవలు అందించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే! కానీ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న రూమును ఖాళీ చేశారనీ అక్కడ ఉన్న పాత హాస్పిటల్ సిబ్బందిని అడిగితే డాక్టర్ లేక...