Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జగదంబ దేవి సేవలాల్ మహారాజ్ జాతర పోస్టర్ రిలీజ్

*టేకులపల్లి జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద శ్రీశ్రీశ్రీ సాతిభవాని మహా జాతర* నేటి సత్యం జనవరి 10 టేకులపల్లి జగదంబ దేవి సేవలాల్ మహారాజు ఆలయం రేగళ్ల క్రాస్ రోడ్డు లక్ష్మీదేవి పల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 27-1-2026 మంగళవారం నుండి 2-2-2026 వరకు జరుగును కావున టేకులపల్లి మండలంలో గల బంజారా బిడ్డలు తరలిరావాలని సాధుసంతులు పూజారుల జేఏసీ చైర్మన్ గణేష్ మహారాజ్ వైస్ చైర్మన్ మరియు జగదాంబ సేన...

Read Full Article

Share with friends