కొందుర్గు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్
*కొందుర్గు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్* క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు* షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల పరిధిలోని ఆధ్వర్యంలో నిర్వహించిన కొందుర్గు ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బేన కట్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు.....