దుప్పట్ల పంపిణీ
*ఊరి బయట గుడిసెల్లో నివసిస్తున్న...యాచకులకు దుప్పట్లు పంపిణీ* నేటి సత్యం జనవరి 10 ముధోల్ ప్రతినిధి కధం మారుతీప్రస్తుతం నిర్మల్ జిల్లాలో చలి అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులతోపాటు చిన్న పిల్లలు, ఆస్మా వ్యాధిగ్రస్తులు కూడా పలు ఇబ్బందులకు గురికావడంతో పాటు వైద్యుల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి అన్నీ ఉన్న వ్యక్తులకు వారే అన్ని ఏర్పాటు చేసుకుంటారు. మరి ఏమీ లేని నిరాశ్రయులు అనగా గుడిసెల్లో, బస్ స్టేషన్,...