పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. 30 సంవత్సరాలకు కరీంనగర్ వేదికగా కలుసుకున్నారు. గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 11..పద్దపెల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 1995-96 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు. 30 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించుకొని జ్ఞాపికలు అందజేశారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని నేడు...