పేద ప్రజలకు వైద్య సేవలు వంద శాతం ప్రభుత్వమే అందించాలి
పేద ప్రజలకు వైద్యం సేవలు వందశాతం ప్రభుత్వ ఆసుపత్రులలోనే అందించాలి. వైద్యంతోపాటు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. త్వరలో మెడికల్ కళాశాల వద్ద 550 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభం. నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. తెలకపల్లి/ నాగర్ కర్నూలు జిల్లా/నేటి సత్యం జనవరి 12. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సోమవారం నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన ముగ్గుల పోటీ...