Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 12:27 pm Editor : Admin

ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా..

ప్రజావాణి ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్*

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం

అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం హాజరు

ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం

ఈ రోజు ప్రజావాణిలో మొత్తం 29 దరఖాస్తులు స్వీకరణ

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన

సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం

పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు

సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన పెండింగ్ అర్జీలను వారంలో పరిష్కరించాలని సూచించినట్లు వెల్లడి

కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ పాల్గొనడం

వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు..