ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి.
నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా.. ప్రజావాణి ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్* ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం హాజరు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే...