పి జనార్దన్ రెడ్డి గొప్ప కార్మిక నాయకుడు కమ్యూనిస్టు బావలు కలిగిన ఉద్యమకారుడు.
*పి జనార్దన్ రెడ్డి కార్మిక నాయకుడు పేద ప్రజలకు ఎంతోమందికి ఇల్లు నిచ్చిన గొప్ప కమ్యూనిస్టు* నేటి సత్యం శేరిలింగంపల్లి జనవరి 12 పి జనార్దన్ రెడ్డి.జయంతి సందర్భంగా ఇజ్జత్ నగర్ కాలనీలో పి జనార్దన్ రెడ్డి.విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. టి రామకృష్ణ. శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కె చందు యాదవ్. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో బస్తీలను నిర్మించిన. నాయకుడు.పేదలకు ఇండ్ల...