Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిపిఐ శత జయంతి ఉత్సవాల బహిరంగసభకు ఆహ్వానం

నేటి సత్యం. హైదరాబాద్ జనవరి 12 ఖమ్మం లో జనవరి 18న జరుగు సిపిఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రావాలని ఆహ్వానం అందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం. ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నారని ఒక ప్రకటనలో పల్లా వెంకట్ రెడ్డి, నెల్లికంటి సత్యం తెలిపారు.

Read Full Article

Share with friends