భోగి మంటలు సాంప్రదాయాల హరివిల్లు
*భోగి మంటలు… సాంప్రదాయాల హరివిల్లు: అనిల్ కుమార్ యాదవ్* నేటి సత్యం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకుతూ మసీద్ బండ గ్రామ యువకుల ఆధ్వర్యంలో భోగి మంట కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. *శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్* ముఖ్య అతిథిగా పాల్గొని భోగి జ్యోతిని వెలిగించారు. *మహేష్ బొంగురు, మహేందర్ కోడిచర్ల* బృందం ఆధ్వర్యంలో...