సీనియర్ జర్నలిస్టుల అరెస్టు అక్రమం
నేటి సత్యం సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్ రాష్ట్ర కేబినెట్ లోని మంత్రిపై NTV మీడియాలో ప్రసారమైన కథనంలో భాగంగా సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ ను అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తీవ్రంగా ఖండిస్తోంది. 'సిట్' ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం సదరు జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేయటం అత్యంత దారుణం. ఓ...