జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందడి మొదలు
జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందడి మొదలు. షాద్ నగర్, నేటి సత్యం, జనవరి, 14 :: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గము కొత్తూరు మండలంలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో జాంగిర్ దర్గా ఉర్సు సందడి. దర్గాను దర్శించుకున్న ఎల్గనమోని బ్రదర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. కుల మతాలకు అతీతముగా విరాజిల్లుతున్న హజరత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా మొట్టమొదటి గుసూల్ షరీఫ్ కార్యక్రమం బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. ఉర్సు ఉత్సవాలకు...