ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులకు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిధులతో హైమాస్ లైట్లు ఏర్పాటు. సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్. తెలకపల్లి నేటి సత్యం జనవరి 14.మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ల నిధులతో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసినట్లు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, ఉప సర్పంచ్ వారణాసి శ్రీనివాసులు తెలిపారు . బుధవారం ఐమాక్స్ లేట్లఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ,...