Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 2:30 pm Editor : Admin

కల్వకోలు గ్రామంలో సంక్రాంతి సంబరాలు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కల్వకోల్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు,నేటి సత్యం /పెద్దకొలపల్లి* సంక్రాంతి పండుగ సందర్భంగా కల్వకోల్ గ్రామంలో గ్రామపంచాయతీ కల్వకోల్ సర్పంచ్ బం ట్రోత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు, ముగ్గుల పోటీలో 65 మంది మహిళలు పాల్గొనగా, మొదటి ప్రధమ బహుమతి గెలుపొందగా మొదటి కడ్తల వైష్ణవి రమ్య, మెమోటోతో పాటు నగదు 5వేల రూపాయలు, రెండో బహుమతి పెబ్బేటి శోభ నగదుతో పాటు 4 వేల రూపాయలు మూడో బహుమతి, పెబ్బేటి నందిని 3 వేలు రు, నాలుగో బహుమతి జనుంపల్లి రాణి నగదు తో పాటు రెండు వేల రూ, ఐదో బహుమతి సూగూరి కృష్ణప్రియ, నగదు తో పాటు వేయి రూపాయలు గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ బి శ్రీనివాసులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి తలారి వెంకటస్వామి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ శ్రీనివాస్ చిటమోని వెంకటస్వామి కోన సుధాకర్ బిజెపి పార్టీ నాయకులు గువ్వల వెంకటయ్య అమ్మపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.