కల్వకోలు గ్రామంలో సంక్రాంతి సంబరాలు.
*కల్వకోల్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు,నేటి సత్యం /పెద్దకొలపల్లి* సంక్రాంతి పండుగ సందర్భంగా కల్వకోల్ గ్రామంలో గ్రామపంచాయతీ కల్వకోల్ సర్పంచ్ బం ట్రోత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు, ముగ్గుల పోటీలో 65 మంది మహిళలు పాల్గొనగా, మొదటి ప్రధమ బహుమతి గెలుపొందగా మొదటి కడ్తల వైష్ణవి రమ్య, మెమోటోతో పాటు నగదు 5వేల రూపాయలు, రెండో బహుమతి పెబ్బేటి శోభ నగదుతో పాటు 4 వేల రూపాయలు మూడో బహుమతి, పెబ్బేటి నందిని 3 వేలు...