అదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు సీఎం
నేటి సత్యం : ప్రత్యేక యూనివర్సిటీ, ఎయిర్పోర్ట్, నిధులు, పరిశ్రమలు- ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు* *రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి* పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు* *-ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత మాది* *-అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, స్టేడియం, కొత్త కలెక్టరేట్* సీఎం రేవంత్ రెడ్డి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...