Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ ఆదాయానికి గండి

నేటి సత్యం ధరణిభూభారతిరిజిస్ట్రేషన్లలోప్రభుత్వఅదాయానికి గండికొట్టిన15మందినిందితులుఅరెస్టు, మరో 9 మంది పరారీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్లలో *3.90కోట్ల రూపాయల కుంభకోణంలో* ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి *63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల...

Read Full Article

Share with friends