Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గన్నేరువరo ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

గన్నేరువరంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదికార ప్రతినిధి డా॥ కొనగాల మహేష్ గన్నేరువరం, నేటి సత్యం,జనవరి 16: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రంగణవేని లచ్చినర్సు, నూతన పాలకవర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గన్నేరువరం గ్రామానికి చెందిన కొనగల మహేష్ మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఐక్యంగా పనిచేసి, గన్నేరువరం గ్రామన్ని అభివృద్ధి బాటలో నిలుపాలని, రాష్ట్రానికి ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని...

Read Full Article

Share with friends