Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దోమల నివారణకు కఠిన చర్యలు

నేటి సత్యం సరూర్‌నగర్ చెరువు పరిసరాల్లో దోమల నివారణకు కఠిన చర్యలు – అధికారులను ఆదేశించిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!! ఈరోజు ఉదయం సరూర్‌నగర్ చెరువు వద్ద గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, GHMC ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి ఆంటి లార్వా స్ప్రే మరియు దోమల నివారణ పనులను పరిశీలించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో దోమల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ తక్షణ...

Read Full Article

Share with friends