Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహిళలు బిఆర్ఎస్ వైపు …

నేటి సత్యం శేరిలింగంపల్లిలో మహిళలు బీఆర్ఎస్ వైపు భారీ అడుగులు కాంగ్రెస్–బీజేపీల వైఫల్యానికి బలమైన సమాధానం! శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపీనగర్, నెహ్రూనగర్ ప్రాంతాల మహిళలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల ప్రజావ్యతిరేక పాలనకు విసిగి, ఈరోజు మస్జిద్ బండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *మరబోయిన రవి యాదవ్ గారు* సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం...

Read Full Article

Share with friends