Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు భద్రత పై అవగాహన

వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలి.... (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం,జనవరి 19. రోడ్లపై వాహనాలు నడిపేవారు తమ జీవితాలను కాకుండా ఎదుటి వారి జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలని చిన్నంబావి మండల పోలీస్ ఎస్ఐ నాగరాజు వాహనాలు నడిపే వారికి సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భం గా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము చిన్నంబావి...

Read Full Article

Share with friends