Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసరలో వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి

*బాసరలో జనవరి 23న జరగనున్న వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి*- సమీక్ష సమావేశంలో అధికారుల ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్* నేటి సత్యం: జనవరి 19 బాసరలో జనవరి 23న జరగనున్న వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.బాసర ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో భైంసా...

Read Full Article

Share with friends