ప్రపంచ కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్.
‘ప్రపంచ కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్’ నేటి సత్యం (ఆకాశమంత విశాలమైన, సముద్రమంత లోతైన ఆ మహా వ్యక్తిత్వం గురించి ఎనిమిది వందల పదాల్లో, వెయ్యి పదాల్లో రాయడం ఎంత సారహీనమైన పని!! కాని శతవర్ధంతి సందర్భంగా ఆ మహా వ్యక్తిత్వం గురించి ఆంధ్ర జ్యోతికి నేను రాసిన వ్యాసం చూడండి.) *లెనిన్ గా సుప్రసిద్ధుడైన వ్లదీమిర్ ఇల్యీచ్ ఉల్యానొవ్ భౌతికంగా మరణించి ఈ 21కి 102 సంవత్సరాలు నిండుతాయి*. యాబై నాలుగు సంవత్సరాలు నిండకుండానే మరణించినా, అందులో...