కలిసి చదువుకోవడమే కాదు కష్టాలను పంచుకుంటాం.
చదువుకోవడమే కాదు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుంటాం నేటి సత్యం. జనవరి 20 కలిసి చదువుకోవడమే కాదు" కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాం అని, తోటి స్నేహితురాలికి ఆపద ఉందని తెలుసుకొని ఆర్థిక సాయం అందజేశారు 2000-2001 పదవ తరగతి బ్యాచ్ జెడ్ పి హెచ్ ఎస్ మైలార్ దేవ్ పల్లి మన ఊరి న్యూస్ ప్రతినిధి జనవరి 20 మైలార్ దేవ్ పల్లి: గతంలో మైలార్ దేవ్ పల్లి జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో కలిసి చదువుకున్న...