Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన అంబులెన్స్ సేవలు ప్రారంభం

నూతన అంబులెన్స్ సేవలు ప్రారంభం. గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 20 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో ఆడెపు రాజు అనే గ్రామస్తుడు తన మంచితనంతో గ్రామ ప్రజలకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాడు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ తెలిపారు. వారు ఈ అంబులెన్స్ ను గ్రామ పంచాయతీకి అప్పగించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఖాసీంపేట గ్రామం లాగ అందరూ అలోచించి ప్రతిఒక్క గ్రామపంచాయితీలో అంబులెన్సు అందుబాటులో...

Read Full Article

Share with friends