ఇది నా ఇలాకా.. అడుగు పెడితే తడాఖా చూపిస్తా.
ఇది నా ఇలాకా.. అడుగుపెడితే తడాఖా చూపిస్తా.. ఆశావాహులది బస్తీమే సవాల్.. షాద్ నగర్, నేటిసత్యం, జనవరి 21 :: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ వార్డు ఎన్నికలలో ఇతర వార్డు అభ్యర్థుల పోటీ ఎంట్రీ వద్దు అంటున్నారు స్థానిక అభ్యర్థులు. సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికలు అంటే అదే వార్డులో ఉండి పార్టీ తరపున పని చేసే వారికి అవకాశం ఇస్తుంటారు.. కానీ కొన్నిసార్లు కీలకమైన సందర్భాలలో అత్యవసర పరిస్థితుల్లో లెక్కలు మారుతుంటాయి.. వార్డుతో ఏమాత్రం...