దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి
దేశం వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం నేటి సత్యం గుంటూరు జనవరి23 గుంటూరు :దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అన్ని రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిహెచ్పిఎస్ ( డి హెచ్ పి ఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశంలో కీలక తీర్మానాన్ని...