కాంగ్రెస్ కుట్రలపై నిరసన
కాంగ్రెస్ కుట్రలపై చిర్రా రవీందర్ యాదవ్ నిరసన శేర్లింగంపల్లి 23 జనవరి జె శ్రీనివాస్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసిhb రవీందర్ యాదవ్ ఆందోళన సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు సిట్ పేరుతో కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ కుట్రలు రవీందర్ యాదవ్ తో పాటు బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీస్ లు రేవంత్ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ కుంభకోణాలపై అలుపెరగని...