Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

*వసంతపంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ డిమాండ్.* నేటి సత్యం రంగారెడ్డి జనవరి 24 రంగారెడ్డి జిల్లా వివిధ మండలాలో వసంత పంచమి పేరుతో కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లతో అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలల చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా ఆడిషనల్ డీఈఓ పూర్ణచందర్ రావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వివిధ మండలాలలో ప్రవేట్...

Read Full Article

Share with friends