ఎస్సీ ఎస్టీ కేసుల నమోదులో పోలీస్ స్టేషన్ బెయిల్ విధానం రద్దు చేయాలి
ఎస్సీ ఎస్టీ కేసుల నమోదు లో పోలీస్ స్టేషన్ బెయిల్ విధానం రద్దు చేయాలి. నేటి సత్యం గుంటూరు జనవరి 24 జాతీయ సమితి సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టిన జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య SC, ST అట్రాసిటీ కేసుల నమోదు ప్రక్రియలో పోలీసులు అనుసరిస్తున్న పోలీస్ స్టేషన్ బెలు విధానం ఆలస్యం చేసే పద్ధతి నీ తక్షణమే రద్దు చేయాలని జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ...