Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై

పవన్ కళ్యాణ్ గారి ఆశయాల పట్ల ఆకర్షితులై, స్వచ్ఛమైన రాజకీయాల కోసం శేరిలింగంపల్లి యువత కదలివచ్చింది. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా. మాధవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు యువతకు, నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. "ఇది కేవలం ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లి గడ్డపై జనసేన జెండా మరింత రెపరెపలాడబోతోంది!" అని ఈ సందర్భంగా నాయకులు...

Read Full Article

Share with friends